రష్మిక జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్, సైకాలజీలో నాలుగు సంవత్సరాల సర్టిఫికేషన్ తో విద్యను పూర్తి చేశారు. పూజా హెగ్డే శ్రీమతి మితిబాయి మోతీరామ్ కుంద్నాని కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో కామర్స్ లో డిగ్రీ చేశారు. శృతి హాసన్ చెన్నైలోని లేడీ అండాల్ స్కూల్ లో చదివారు. ఆ తర్వాత సెయింట్ ఆండ్రూస్ కాలేజీలో సైకాలజీ(ముంబై)లో పట్టా పొందారు సాయి పల్లవి జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పట్టభద్రురాలయ్యారు. లండన్ లో రెండు నెలల ఇంటర్న్ షిప్ పూర్తి చేయడానికి ముందు కీర్తి సురేశ్ స్కాట్లాండ్ లో నాలుగు నెలల ఎక్స్ చేంజ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. తమన్నా భాటియా ముంబైలోని నేషనల్ కాలేజీ నుంచి దూరవిద్య ద్వారా బీఏ డిగ్రీని అందుకున్నారు. త్రిష కృష్ణన్ చెన్నైలోని ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశారు అనుష్క శెట్టి బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ అప్లికేషన్స్ డిగ్రీతో పట్టభద్రురాలయ్యారు. సమంత చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజీలో కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు. Image Credits: Instagram