'అఖండ' బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ యోగా పిక్స్ అదుర్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన 'కంచె' సినిమాతో తెలుగు వెండితెరకి అరంగేట్రం చేసింది ప్రగ్యా జైస్వాల్.

ఆ తర్వాత 'జయ జానకి నాయక', 'నమో వెంకటేశాయ', 'ఆచారి అమెరికా యాత్ర', 'నక్షత్రం', 'గుంటూరోడు, వంటి సినిమాల్లో నటించింది.

అయితే ఆ సినిమాలేవి ప్రగ్యా జైస్వాల్ కి కలిసి రాలేదు. ఆ తర్వాత బాలకృష్ణ సరసన 'అఖండ' సినిమాతో సాలిడ్ కం బ్యాక్ అందుకుంది.

'అఖండ' సినిమాలో కలెక్టర్ పాత్రలో తన పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది.

ఇక 'అఖండ' సక్సెస్ తర్వాత ఈ హీరోయిన్ కి వరుస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈరోజు యోగ డే సందర్భంగా ప్రగ్యా జైస్వాల్ యోగా చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Image Credit : Pragya Jaiswal/Instagram