హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? ఓ లుక్ వేయండి! మలేషియాలోని కౌలాలంపూర్ వీధుల్లో అనూ ఇమ్మాన్యుయేల్ తిరుగుతూ ఉన్నారు. మలేషియా వీధుల్లో తిరుగుతూ సాధారణ అమ్మాయిలా అనూ ఇమ్మాన్యుయేల్ షాపింగ్ చేస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ ఫోజులు చూశారా? కౌలాలంపూర్ లో సిగ్నల్ దగ్గర రోడ్ క్రాస్ చేస్తున్న అనూ ఇమ్మాన్యుయేల్. స్నేహితురాలితో ఓ షాపింగ్ మాల్ లో అనూ ఇమ్మాన్యుయేల్ తెలుగులో విడుదలైన అనూ ఇమ్మాన్యుయేల్ లాస్ట్ సినిమా రవితేజ 'రావణాసుర'. 'రావణాసుర' కంటే ముందు విడుదలైన 'ఊర్వశివో రాక్షసీవో' ఆమెకు హిట్ అందించింది. అనూ ఇమ్మాన్యుయేల్ (All Images Courtesy : anuemmanuel / Instagram)