హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశారు. అందులో ఈ పింక్ బికినిలో సందడి చేశారు. 

ఈ ఫోటోలో ప్రగ్యా జైస్వాల్ నవ్వుతూ కనపడుతున్నారు కదా! అంతకు అంత చలి కూడా ఉందండోయ్

మైనస్ 15 డిగ్రీల టెంపరేచర్ లో, ఐస్ మధ్య నీటిలో ప్రగ్యా జైస్వాల్ ఆ బికినీ వేసుకుని దిగారు.

చూపులకు ప్రగ్యా జైస్వాల్ నవ్వుతున్నారు. అందంగా కనిపిస్తున్నారు. కానీ, ఆ ఐస్ స్విమ్మింగ్ అంత ఈజీ ఏం కాదు.

ఐస్ స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళే ముందు ప్రగ్యా జైస్వాల్ ఫోజులు 

ప్రగ్యా జైస్వాల్ ఒక్కరే ఫిన్ ల్యాండ్ వెళ్లలేదు. ఆమెతో పాటు కొందరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.

రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మీ మంచుతో పాటు ప్రగ్యా జైస్వాల్ & కొందరు ఫ్రెండ్స్ ఫిన్ ల్యాండ్ టూర్ వేశారు. 

కొన్ని రోజుల క్రితం రకుల్ ప్రీత్ సింగ్ సైతం ఈ విధంగా ఐస్ స్విమ్మింగ్ వీడియో పోస్ట్ చేశారు.

ప్రగ్యా జైస్వాల్ బికినీ ఫోటోలు (All Images, Video Courtesy : jaiswalpragya / Instagram)

ప్రగ్యా జైస్వాల్ ఐస్ స్విమ్మింగ్ వీడియో

Thanks for Reading. UP NEXT

ప్రభాస్ ముందు కొండంత టార్గెట్ - 'ఆదిపురుష్' వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

View next story