తెలుగు రాష్ట్రాల్లో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాస్‌కు ఏరియాల వారీగా రైట్స్ ఇచ్చిందా?

'ఆదిపురుష్' తెలుగు రైట్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూ. 165 కోట్లు ప్లస్ జీఎస్టీకి తీసుకుంది. వచ్చింది మాత్రం రూ. 120 కోట్లే అట!

'ఆదిపురుష్' నైజాం రైట్స్ రూ. 50 కోట్లకు ఇచ్చారట. సీడెడ్ రైట్స్ రూ. 18 కోట్లకు విక్రయించినట్టు తెలిసింది. 

ఉత్తరాంధ్రలో 'ఆదిపురుష్' రైట్స్ రూ. 14.50 కోట్లకు ఇచ్చారు. 

తూర్పు గోదావరి రైట్స్ ద్వారా రూ. 9 కోట్లు, పశ్చిమ గోదావరి ద్వారా రూ. 7.50 కోట్లు వచ్చాయట.

కృష్ణాజిల్లా రైట్స్ రూ. 8.50 కోట్లు పలికితే... నెల్లూరు 9 కోట్లు, గుంటూరు రూ.8.50 కోట్లు వచ్చాయట.

తెలుగు రాష్ట్రాల్లోని 'ఆదిపురుష్' ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే... రూ. 125 కోట్లు!

'బాహుబలి 2', 'సాహో' సినిమాలతో సమానంగా 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  

తెలంగాణ, ఏపీకి వస్తే... ఇప్పుడు ప్రభాస్ ముందు ఉన్న టార్గెట్ రూ. 127 కోట్ల. అంత కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.