పదికి పది(10/10)... శ్రీముఖి అందానికి, ఫోటోలకు ఓ నెటిజన్ వేసిన మార్క్స్! ఈ సిరీస్‌లో మిగతా ఫొటోస్ చూడండి.

ఓ ప్రోగ్రాం కోసం శ్రీముఖి ఇలా రెడీ అయ్యారు. ఇంస్టాలో ఈ ఫోటోలు పోస్ట్ చేయగా... ఫైర్, లవ్ ఎమోజీలు కామెంట్ చేశారు ఎక్కువ మంది.

'నా చెలియవి నువ్వేలా... నీ అందం నాదిలే' అంటూ ఓ నెటిజన్ కవిత్వం రాశాడు. 

మేకప్, డ్రస్, కలర్, కాస్ట్యూమ్స్ నుంచి శ్రీముఖి రీసెంట్ ఫోటోషూట్స్ అన్నీ ఎక్సెలెంట్ అని ఒకరు కామెంట్ చేశారు.    

ప్రతివారం స్టార్ మా ఛానల్ లో వచ్చే 'స్టార్ మా పరివార్'తో శ్రీముఖి ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ తెచ్చుకుంటున్నారు. 

టీవీ షోలతో పాటు శ్రీముఖి సినిమాలు చేస్తున్నారు. 'మేస్ట్రో'లో జిష్షుసేన్ వైఫ్ రోల్ చేసి అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. 

రియల్ లైఫ్ లో శ్రీముఖికి పెళ్లి కాలేదు. కానీ, రీల్ లైఫ్ లో వైఫ్ రోల్స్ చేస్తున్నారు. 

ఆగస్టులో విడుదల కానున్న చిరంజీవి 'భోళా శంకర్'లో శ్రీముఖి నటించారు. 

శ్రీముఖి వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని చూస్తున్నారని టాక్.

శ్రీముఖి (All Images Courtesy : sreemukhi / Instagram)

Thanks for Reading. UP NEXT

సమ్మర్... నభా నటేష్ స్టైలిష్ షూట్!

View next story