సమంత వయసు 36 ఏళ్ళు. అయితే... ఈ ఫోటోల్లో అలా లేరని, చాలా సెక్సీగా ఉన్నారని ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం సమంత టర్కీలో ఉన్నారు. విజయ్ దేవరకొండతో 'ఖుషి' షూటింగ్ చేస్తున్నారు. విదేశాలు వెళ్లినా, షూటింగులు ఉన్నా సరే... సామ్ వర్కవుట్స్ చేయడం ఆపరు. టర్కీలోనూ సమంత వర్కవుట్స్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా సమంత లెగ్స్ వర్కవుట్ చేశారు. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత వర్కవుట్ వీడియో టర్కీలో సమంత కారులో బుక్ చదువుతున్న సమంత సమంత (All Images, Video Courtesy : samantharuthprabhuoffl / Instagram)