రామునిగా ప్రభాస్, సీతగా కృతి సనన్... జంటగా నటించిన చిత్రం 'ఆదిపురుష్'. ప్రీ రిలీజ్‌లో వాళ్ళిద్దరి క్యూట్, లవ్లీ మూమెంట్స్!

ప్రభాస్, కృతి ప్రేమలో ఉన్నారని బలంగా నమ్మే జనాలున్నారు. వాళ్ళు ఏమో అటువంటిది ఏమీ లేదంటున్నారు. 

వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారో లేదో గానీ... 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్‌లో సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కనిపించారు.

'ఆదిపురుష్' ప్రీ రిలీజ్‌లో తొలుత దర్శకుడు ఓం రౌత్ పక్కన కృతి సనన్ కూర్చున్నారు.

కాసేపటికి ప్రభాస్ పక్కకి వచ్చేశారు కృతి. తర్వాత ఇద్దరి మధ్య కబుర్లు మొదలు అయ్యాయి.

ప్రభాస్, కృతి సనన్ ఏం మాట్లాడుకున్నారో చెప్పడం కష్టం కానీ... కృతి అయితే చాలా హ్యాపీగా కనిపించారు. 

సాధారణంగా సినిమా వేడుకల్లో తక్కువ మాట్లాడే ప్రభాస్... 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్‌లో కృతి గురించి ఎక్కువే చెప్పారు. 

మరోవైపు కృతి సనన్ కూడా ప్రభాస్ మీద పొగడ్తల వర్షం కురిపించారు. అతడు స్వీట్ హార్ట్ అన్నారు.

ప్రభాస్ తక్కువ మాట్లాడతారని తనకు చెప్పారని, అది నిజం కాదని, ప్రభాస్ చాలా బాగా మాట్లాడతారని కృతి పేర్కొన్నారు. 

ప్రభాస్ తక్కువ మాట్లాడతారని తనకు చెప్పారని, అది నిజం కాదని, ప్రభాస్ చాలా బాగా మాట్లాడతారని కృతి పేర్కొన్నారు. 

ప్రభాస్ పక్కన కృతి సనన్ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.