సీజన్‌కు తగ్గట్టు ఫోటోషూట్స్ చేయడంలో నభా నటేష్ ఓ అడుగు ముందు ఉంటారు. సమ్మర్ హీట్ బీట్ చేసే స్టిల్స్‌తో వచ్చేశారు.

'సమ్మర్' అంటూ సోషల్ మీడియాలో నభా షేర్ చేసిన ఫొటోలివి. ఫ్రూట్స్ ఎక్కువ తినమని ఇన్ డైరెక్టుగా చెబుతున్నారా?

వేసవిలో చల్లగాలి కోసం, ఆటవిడుపుగా ఉంటుందని ఓ చెట్టు కిందకు నభా నటేష్ వెళ్లినట్టు లేదూ!

ఈ సమ్మర్ షూట్ అనే కాదు, రీసెంట్ నభా నటేష్ ఫోటోషూట్స్ అన్నీ సూపర్ హిట్టే

నితిన్ 'మేస్ట్రో' తర్వాత నభా నటేష్ మరో సినిమా చేయకపోయినా ప్రేక్షకుల్లో ఆమె క్రేజ్ కు కారణం ఈ ఫోటోషూట్స్ అని చెప్పాలి. 

తెలుగులో 'ఇస్మార్ట్ శంకర్' నభా నటేష్ కు బిగ్గెస్ట్ సక్సెస్ అందించింది.

'ఇస్మార్ట్ శంకర్' తర్వాత నభాకు ఆ స్థాయి విజయాలు, అవకాశాలు రాలేదు. కానీ, కెరీర్ కోసం ట్రై చేస్తున్నారు. 

నభా నటేష్ హీరోయినే కాదు, మంచి ఆర్టిస్ట్ కూడా! ఇటీవల చార్లీ చాప్లిన్ పెయింటింగ్ వేశారు. 

నభా నటేష్ (All Images Courtesy : nabhanatesh / Instagram)