శ్రీలీల (జూన్ 14) బర్త్ డేకు విడుదల చేసిన ఫస్ట్ లుక్స్, ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాలు వివరాలు... ఓ లుక్ వేయండి

'గుంటూరు కారం'లో శ్రీలీల. మహేష్ బాబు, త్రివిక్రమ్... ఇద్దరితో ఆమెకు తొలి చిత్రమిది.

'భగవంత్ కేసరి'లో శ్రీలీల. బాలకృష్ణకు కుమార్తె వరుస అయ్యే పాత్రలో నటిస్తున్నారని తెలిసింది.   

'ఆహా' కోసం అల్లు అర్జున్, త్రివిక్రమ్ చేస్తున్న ఒరిజినల్ లో కూడా శ్రీలీల నటించారు.

నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్. ఆమె లుక్!

రామ్, దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో సినిమాలో శ్రీలీల. టీజర్లో ఆమెను చూపించారు. కొత్త లుక్ విడుదల చేశారు. 

వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ'లో చైత్ర పాత్రలో శ్రీలీల నటిస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇది కొత్త లుక్!

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లోనూ శ్రీలీల నటిస్తున్నారు. అయితే, లుక్ ఇంకా విడుదల చేయలేదు. 

నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' సినిమాలోనూ శ్రీలీల హీరోయిన్. లాస్ట్ ఇయర్ ఆమె లుక్ విడుదల చేశారు. 

Thanks for Reading. UP NEXT

తెలుగులో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ బిజినెస్ - ప్రభాస్ టార్గెట్ ఎంతంటే?

View next story