చూశారుగా... బ్యాగ్ నిండా మామిడిపళ్ళు! భర్త ఎత్తుకోగా... వాటిలో కొన్ని పళ్ళను చెట్టు నుంచి అనసూయ కోయడం విశేషం! అదిగో... అనసూయను ఆమె భర్త శశాంక్ భరద్వాజ్ ఎలా ఎత్తుకున్నారో చూడండి! అనసూయ చెల్లెలు వైష్ణవి... మామిడితోటలో కోతులు వచ్చాయని ఈ ఫోటోలకు అనసూయ క్యాప్షన్ ఇచ్చారు. చెట్టుకు ఉన్న మామిడికాయను తింటున్నట్టు ఫోటోలకు ఫోజులు ఇచ్చిన అనసూయ. ఫొటోలో ఆమె తల్లి! మామిడిచెట్టు ఎక్కిన అనసూయ చెల్లెలు వైష్ణవి. 'చెట్టులు ఎక్కగలవా... ఎక్కి చిటారు కొమ్మ అందుకోగలవా?' అన్నట్టు లేదూ! వేసవి ఆఖరి రోజులు వచ్చిన తర్వాత అనసూయ మామిడితోటకు వెళ్లడం విశేషం. తల్లి, భర్తతో అనసూయ! ఇటీవల 'విమానం'లో వేశ్యగా అనసూయ నటించారు. విజయ్ దేవరకొండకు చెందిన వ్యక్తులు తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు 'పుష్ప 2'తో పాటు కొన్ని సినిమాల్లో అనసూయ నటిస్తున్నారు. మామిడితోటలో అనసూయ తీసిన వీడియో (All Images, Video Courtesy : itsme_anasuya / Instagram)