శ్రీముఖికి సపరేట్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. బుల్లితెర రాములమ్మగా పేరుంది. 

లేటెస్టుగా సోషల్ మీడియాలో శ్రీముఖి పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే ప్రేక్షకుల్లో కొందరికి ఓ సందేహం కలుగుతుంది.

శ్రీముఖి డ్రస్ వేసుకున్నారా? లేదంటే చుట్టుకున్నారా? అని!

శ్రీముఖి ఫోటోలు చూస్తే డ్రస్ చుట్టుకున్నట్టు ఉంది. ఒంటికి కట్టుకున్నట్టు కొందరు భావిస్తున్నారు. 

ఇటీవల జరిగిన ఓ ప్రోగ్రాం కోసం శ్రీముఖి ఈ విధంగా రెడీ అయ్యారు.

ఇప్పుడు స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్ లో శ్రీముఖి ఎక్కువ కనపడుతున్నారు. 

టీవీ షోలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నారు శ్రీముఖి 

మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్'లో శ్రీముఖికి కీలకమైన పాత్ర దక్కింది. 

శ్రీముఖి (Image Courtesy : sreemukhi / Instagram)