4 రోజుల్లో అమెరికాలో 'హనుమాన్' 3 మిలియన్స్ కలెక్ట్ చేసింది. దీనికి ముందు ఏ సినిమాలు ఉన్నాయంటే?

బాహుబలి 2 : 20.76 మిలియన్ డాలర్లు

ఆర్ఆర్ఆర్ : 14.83 మిలియన్ డాలర్లు

సలార్ : 8.90 మిలియన్ డాలర్లు

బాహుబలి : 8.47 మిలియన్ డాలర్లు

అల వైకుంఠపురములో : 3.63 మిలియన్ డాలర్లు

రంగస్థలం : 3.51 మిలియన్ డాలర్లు

భరత్ అనే నేను : 3.41 మిలియన్ డాలర్లు

సాహో : 3.23 మిలియన్ డాలర్లు

ఆదిపురుష్ : 3.16 మిలియన్ డాలర్లు