2022 మన హీరోయిన్లకు అస్సలు కలిసిరాలేదు. వీరికి షాకిచ్చిన సినిమాల జాబితా ఇదే. రెజీనా, నివేదా థామస్ - శాకినీ డాకిని తమన్నా - ఎఫ్3, బబ్లీ బౌన్సర్, ప్లాన్ A ప్లాన్ B రకుల్ ప్రీత్ సింగ్: ఎటాక్, రన్‌వే 34, కట్‌పుత్లీ, డాక్టర్ జి, థాంక్ గాడ్ తాప్సీ - లూప్ లపేటా, శభాష్ మిథు, దోబారా, బ్లర్ కృతిశెట్టి - ది వారియర్, మాచెర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి చెప్పాలి కీర్తి సురేష్ - గుడ్ లక్ సఖి, చిన్నీ (సర్కారు వారి పాట - హిట్) రాశీ ఖన్నా - పక్కా కమర్షియల్, థాంక్యూ (తిరు, సర్దార్ - హిట్) పూజా హెగ్డే - రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, ఎఫ్3 సాయి పల్లవి - విరాట పర్వం, గార్గీ పాయల్ రాజ్‌పుత్ - తీస్ మార్ ఖాన్, జిన్నా ప్రగ్యా జైశ్వాల్ - సన్ ఆఫ్ ఇండియా (All Images Credit: Instagram)