వామ్మో, అనసూయ చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నాయా?

బుల్లితెర యాంకర్ గా బాగా పాపులర్ అయ్యింది అనసూయ.

‘జబర్దస్త్’ కామెడీ షోతో ఓ రేంజిలో ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.

ప్రస్తుతం బుల్లితెరను వదిలి వెండితెరపై సత్తా చాటుతోంది.

తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేస్తోంది.

తెలుగులో రంగమార్తాండ, హరిహర వీరమల్లు, సింబా మూవీస్ లో యాక్ట్ చేస్తోంది.

పుష్ప-2, మిచెల్ అనే పాన్ ఇండియా సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది.

ఛేజ్, ఫ్లాష్ బ్యాక్, అరి అనే తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తోంది.

త్వరలో మలయాళీ సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టబోతోంది.

Photos Credit: Anasuya Bharadwaj/Instagram