వన్నె తగ్గని నమ్రతా శిరోద్కర్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య కాకముందు స్టార్ హీరోయిన్ నమ్రతా. మహేష్ బాబుతో పెళ్లయ్యాక ఆమె పూర్తిగా ఇంటికే పరిమితం అయింది. సినిమాల్లో భర్త బిజీగా ఉండడంతో ఇంటిని, సేవా కార్యక్రమాల బాధ్యతను ఆమెను తీసుకుంది. సినిమాలకు దూరమైనప్పటికీ ఇన్ స్టాలో అభిమానులతో టచ్ లోనే ఉంటోంది నమ్రతా. మహేష్ బాబు, సితారల ఫోటోలు ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో పోస్టు చేస్తోంది. సెలెబ్రిటీ డిజైనర్ తరుణ్ తహిల్యానీ డ్రెస్సుల్లో మెరిసింది నమత్రా శిరోద్కర్. మెరుపుతీగలా ఉంది నమ్రతా. (All Images Credit: Namratha Shirodkar/Instagram)