పూజా హెగ్డే ఓ వింత జంతువు - పాపం రణ్ వీర్! పూజా హెగ్డే, రణ్‌వీర్ సింగ్ తో కలిసి 'సర్కస్' సినిమా చేస్తోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 23న రిలీజ్ కానుంది. తాజాగా పూజాతో కలిసి రణ్ వీర్ ఓ ఫన్నీ వీడియో చేశాడు. తినడానికి బోలెడన్నీ బేకరీ ఫుడ్స్ ఉన్నాయి. కానీ, రణ్ వీర్ కు ఒక్కటి కూడా ఇవ్వకుండా అన్నీ పూజానే తినేస్తోంది. దీంతో రణవీర్ పూజా ఒక వింత జంతువు, ఎంత తిన్నా ఆకలితోనే ఉంటుందని సరదాగా కామెంట్ చేశాడు. తాజాగా ‘సర్కస్‘ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మూవీ యూనిట్ ఓ రేంజిలో సందడి చేసింది. Photos & Videos Credit: Ranveer Singh/Pooja Hegde/Instagram