ఈసారి ఈ బిగ్‌బాస్ బ్యూటీ ఎలిమినేట్ అవ్వబోతోందా? బిగ్‌బాస్ సీజన్ 6లో బ్యూటీ ఎవరంటే శ్రీ సత్య పేరే చెబుతారు ఎవరైనా. ఆమె డ్రెస్సింగ్‌తో కూడా కుర్రకారును ఆకర్షిస్తోంది. సీరియల్ నటిగా ఆమెకు ఎలాంటి క్రేజ్ రాలేదు. ఇప్పటికీ ఎన్నో సీరియల్స్‌లో నటించింది శ్రీసత్య. కానీ బిగ్‌బాస్‌లోకి వచ్చాక ఆమెకు క్రేజ్ పెరిగిపోయింది. ఇంతవరకు ఆమె బిగ్‌బాస్‌లో ఉందంటే అది కేవలం గ్లామర్‌తోనే అని చెప్పుకోవాలి. ఈ వారం శ్రీసత్య ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. శ్రీసత్య ఎలిమినట్ కాకపోతే కీర్తి బయటికి వెళ్లే అవకాశం ఉంది. (All Images Credit: Sri Sathya/Instagram)