ఓర చూపులతో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన బ్యూటీ దీపికా పిల్లి. సోషల్ మీడియా నుంచి బుల్లి తెరపై సందడి చేసింది. ‘ఢీ‘ షోకు యాంకర్ గా చేసి, ప్రస్తుతం వెండితెరకు పరిచయం అయ్యింది. ‘వాంటెడ్ పండుగాడ్‘ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫస్ట్ మూవీ హిట్ కావడంతో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా పోస్టు చేసిన వీడియోలో ఓర చూపులతో మెస్మరైజ్ చేస్తోంది. Photos & Video credit: Deepika Pilli/Instagaram