మాల్దీవుల్లో రష్మి గౌతమ్ షికార్లు బుల్లి తెర టాప్ యాంకర్ రష్మీ గౌతమ్. హీరోయిన్ రేంజ్లో ఆమెకు అభిమానులు ఉన్నారు. జబర్దస్త్ యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకుంది రష్మీ. మరో యాంకర్ దీపికా పిల్లితో కలిసి మాల్దీవుల్లో షికారుకు వెళ్లింది. అక్కడ స్విమ్మింగ్ పూల్ హాట్ హాట్‌గా ఫోటోలు దిగి పోస్టు చేసింది. బికినీలో అభిమానులకు అందాల విందు చేస్తోంది. బ్లూకలర్ బికినీలో కళ్లు తిప్పుకోలేనంత అందంతో మెరిసిపోతోంది రష్మీ. వయసు పెరుగుతున్నా వన్నె తరగని అందం ఆమెది. (All Images Credit: Rashmi Gautham/Instagram)