కృతి సనన్ డ్రెస్ కలెక్షన్ అదుర్స్

కృతి అందమైన డ్రెస్సుల్లో ఉన్న ఫోటోలను పోస్టు చేసింది.

ఈమె నేనొక్కడినే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఇదే ఆమె మొదటి సినిమా.

తెలుగు తరువాత బాలీవుడ్లో హీరోపంటి సినిమాలో నటించింది.

అప్పట్నించి బాలీవుడ్లోనే సెటిల్ అయిపోయింది.

ప్రభాస్ సినిమా ఆదిపురుష్‌లో ఆమె సీతగా నటిస్తోంది.

అయితే ప్రభాస్ - కృతి మధ్య ఏదో ఉందంటూ గాసిప్పులు వచ్చాయి.

వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అవెంత వరకు నిజమో తెలియదు.

(All Imaged Credit: Kriti sanon/Instagram)