'నా పేరు సీసా' అంటూ రవితేజతో 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసిన అన్వేషి జైన్ గుర్తు ఉన్నారా?

తెలుగులో 'రామారావు ఆన్ డ్యూటీ' కంటే ముందు 'కమెట్‌మెంట్' సినిమా చేశారు అన్వేషి

అన్వేషి జైన్ జీవితంలో కొన్ని విషయాలు మీకు తెలుసా? ఆవిడ ఏం చదివారు? ఏంటి? అని...

అన్వేషి జైన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్.

అన్వేషి జైన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు కానీ... సర్టిఫికెట్ తీసుకోలేదట. 

హిందీలో అన్వేషి జైన్ కొన్ని బోల్డ్ వెబ్ సిరీస్ లు చేశారు. అవి ఆమెకు బోల్డ్ ఇమేజ్ తీసుకొచ్చాయి. 

తాను పెళ్లి చేసుకోలేదని, ఇప్పట్లో చేసుకునే ఆలోచన కూడా లేదని అన్వేషి జైన్ చెప్పారు. 

అన్వేషి జైన్ బ్యాక్ మీద ఒక టాటూ ఉంది. దాని గురించి చాలా మంది అడిగారట. 

అన్వేషి జైన్ సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఆమె ఫోటోలకు ఫ్యాన్స్ ఉన్నారు. 

అన్వేషి జైన్ (All Images Courtesy : Anveshi Jain Instagram)