రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా పూజా హెగ్డే నటించిన హిందీ సినెమా 'సర్కస్'. దీనికి రోహిత్ శెట్టి దర్శకుడు.

రీసెంట్‌గా 'సర్కస్' ట్రైలర్ విడుదల చేశారు. ముంబైలో జరిగిన ఆ కార్యక్రమానికి పూజా హెగ్డే ఇలా అటెండ్ అయ్యారు.

రెడ్ శారీలో పూజా హెగ్డే ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.

పీరియడ్ మూవీగా 'సర్కస్' తెరకెక్కింది. దర్శకుడు రోహిత్ శెట్టి 60లలోకి ప్రేక్షకుల్ని తీసుకు వెళ్లనున్నారు. 

ఇప్పుడు మోడ్రన్ గా కనిపిస్తున్నారు కానీ... 'సర్కస్'లో 60వ దశకంలో హీరోయిన్లలా పూజా హెగ్డే కనిపించనున్నారు.    

'నువ్వొక అబద్ధాల కోరువి' అని 'సర్కస్' ట్రైలర్ లో పూజా హెగ్డే చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది. 

'హౌస్ ఫుల్ 4'తో పూజా హెగ్డే హిందీలో హిట్ కొట్టారు. ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు.

'రాధే శ్యామ్' ఫ్లాప్ కావడంతో 'సర్కస్' విజయం పూజాకు చాలా అవసరం.

పూజా హెగ్డే, జాక్వలిన్ ఫెర్నాండేజ్ (All Images Video Courtesy : Pooja Hegde Instagram & Social Media)

'సర్కస్' ట్రైలర్ విడుదల కార్యక్రమం రోజున మూవీ యూనిట్ అంతా కలిసి దిగిన ఫోటో.   

'సర్కస్' హీరో రణ్‌వీర్ సింగ్‌, దర్శకుడు రోహిత్ శెట్టి, నటీనటులు జాక్వలిన్, వరుణ్ తో పూజ!