గీతా మాధురి లాంగ్‌ఫ్రాక్ డిజైన్స్ క్రేజీ సింగర్ గీతూ లాంగ్ ఫ్రాక్ డిజైన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఆమె ప్రత్యేకంగా వీటిని కుట్టించుకుంది. సింగిల్ రంగు ఫ్రాక్, కాంట్రాస్ట్ లాంగ్ ఫ్రాక్, రెయిన్ బో రంగుల లాంగ్ ఫ్రాక్... ఇవన్నీ ఆమె వార్డ్‌రోబ్‌లో ఉన్నాయి. ఈ లాంగ్ ఫ్రాక్ ఫోటోలను ఆమెను ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఈ డ్రెస్సులు యువతను ఆకర్షించేలా ఉన్నాయి. కొన్ని లాంగ్‌ఫ్రాక్‌లు ప్రిన్సెస్ డ్రెస్సుల్లా ఉన్నాయి. గీతూ మాధురి వార్డ్ రోడ్ కలెక్షన్‌పై మీరూ ఓ లుక్కేయండి. (All Images credit: Geetha Madhuri/Instagram)