ఈ యంగ్ యూట్యూబర్ దీప్తి సునైనా బిగ్ బాస్- 2 తో ప్రేక్షకులకు మరింత దగ్గరయారు . సోషల్ మీడియాలో దీప్తి సునైనాకు సూపర్ ఫాలోయింగ్ వుంది. నటన, అందంతో పాటు దీప్తి మంచి డాన్సర్. వీడియోలు షేర్ చేస్తూ ఫాన్స్ తో టచ్ లో ఉంటారు సినిమాలపై ఇష్టంతో చదువుకుంటూనే మోడలింగ్ , షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు సోషల్ మీడియాలో మిల్లియన్ల కోద్ది ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు తట్టుకోలేదే, ఎమైవుండోచ్చో, మలుపు, చూస్తూ చూస్తూనే వంటి ప్రైవేటు ఆల్బమ్స్ లో నటించారు తట్టుకోలేదే తమిళ్ వర్షన్ తో తమిళ ప్రేక్షకులకు దగ్గరైంది ఈ హైదరాబాద్ బ్యూటీ 23 ఏళ్ల ఈ సోషల్ మీడియా సెన్సేషన్ ' కిరాక్ పార్టీ' సినిమాతో వెండితెరపై మెరిసింది