పూరి జగన్నాథ్ ప్రొడక్షన్ లో వచ్చిన 'రొమాంటిక్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేతిక సినిమాలకు ముందు డబ్ స్మాష్, యూ ట్యూబ్ వీడియోలతో సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకుంది ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్య' సినిమాలో నాగశౌర్య సరసన నటించింది 'రంగ రంగ వైభవంగా' సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు తెలుగులో రొమాంటిక్ ఫిల్మ్ 'రొమాంటిక్' సినిమాలో గ్లామరస్ గా కనిపించింది ఈ బ్యూటీ అల్లు అర్జున్ తో కలిసి ఒక ప్రమోషనల్ వీడియోలో నటించింది కేతిక తన అందంతో పాటు నటనతో చాలా మంది అభిమానులను సొంతం చేసుకుంది ఆడియన్స్ తప్పకుండా ఇష్టపడతారు అని ప్రభాస్ ఈమెను పొగిడారు ఈ బ్యూటీ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది