బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ కు స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు.

డ్రస్సింగ్ పరంగా ప్రయోగాలు చేయడం, చిట్టి పొట్టి దుస్తుల్లో ఫోటోలు పోజులు ఇవ్వడం ఉర్ఫీకి అలవాటు. 

లేటెస్టుగా ఉర్ఫీ జావేద్ తన ఒంటికి టేప్ చుట్టుకున్నారు. ఈ వీడియో, ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఉర్ఫీ జావేద్ డ్రస్సింగ్ మీద ఎన్నో విమర్శలు వస్తున్నాయి.

భారతీయ సంస్కృతిని ఈ విధమైన డ్రస్సింగ్ తో నాశనం చేస్తున్నారని కొందరు కామెంట్ చేశారు. 

విమర్శలు ఎన్ని వచ్చినా ఉర్ఫీ జావేద్ వెనుకడుగు వేయడం లేదు. 

డ్రస్సింగ్ పరంగా ప్రయోగాలు చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 

లేటెస్టుగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్నేహితుడితో కలిసి ఉర్ఫీ పోస్ట్ చేసిన ఫోటో

ఉర్ఫీ జావేద్ (All Images Courtesy : Urfi Javed instagram)