‘బిగ్ బాస్’లో నాగార్జున రూమ్ చూశారా? తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ‘బిగ్ బాస్‘ రియాలిటీ షో గురించి పరిచయం అవసరం లేదు. ప్రతి సీజన్ 100 రోజుల పాటు ఆడియెన్స్ ను అలరిస్తోంది. ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ 6వ సీజన్ నడుస్తోంది. తాజాగా హోస్ట్ నాగార్జునకు సంబంధించి బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ కార్తీక్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాడు. బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున రూమ్ ఎలా ఉంటుందో చూపించాడు. ఇంకెందుకు ఆలస్యం, మీరూ ‘బిగ్ బాస్’లో నాగార్జున రూమ్ చూసేయండి.. Photos & Video Credit: 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊/Instagram