అట్టహాసంగా ఆపిల్ బ్యూటీ పెళ్లి వేడుక హీరోయిన్ హన్సిక, వ్యాపారవేత్త సోహైల్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. జైపూర్ వేదికగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లికి ముందు హల్దీ వేడుక జోష్ ఫుల్ జరిగింది. ప్రీ వెడ్డింగ్ షూట్ లో నూతన దంపతులు ఫోటోలకు ఫోజులిచ్చారు. సంగీత్ వేడుకలో అదిరిపోయే డ్రెస్సుల్లో ఆకట్టుకున్నారు. ఫన్నీ ఫన్నీగా హల్దీ వేడుక జరిగింది. సంగీత్ వేడుకలోకి రాయల్ లుక్ లో ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ పాటలకు డ్యాన్సులు చేసిన ఆకట్టుకున్నారు. పెళ్లి వేదిక మీదికి కలర్ ఫుల్ గా అడుగు పెట్టారు. బాణాసంచా వెలుగుల్లో పెళ్లి వేడుక కన్నుల పండువగా జరిగింది. పెళ్లి అనంతరం వధూవరులు డ్యాన్స్ చేసి ఉత్సాహపరిచారు. Photos & Videos Credit: Instagram