రిషిధార చూడచక్కని జంట. వీళ్ళ కోసమే ఈ సీరియల్ చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. రిషి రియల్ నేమ్ ముఖేష్ గౌడ్ హార్స్ రైడింగ్, ట్రెక్కింగ్ అంటే రిషికి ఎంతో ఇష్టమట. బ్యూటీఫుల్ వసు అసలు పేరు రక్షా గౌడ్ రిషి, వసు ఇద్దరూ బెంగళూరుకి చెందిన వాళ్ళే. మహేంద్ర రియల్ నేమ్ సాయి కిరణ్. పలు సినిమాల్లో కూడా నటించాడు. జగతి అసలు పేరు జ్యోతి రావ్ రిషి ఫ్రెండ్ గా నటిస్తున్న గౌతమ్ రియల్ నేమ్ కిరణ్ కాంత్ రీల్ లైఫ్ అమ్మ జగతితో రిషి. వీళ్ళిద్దరూ షూటింగ్ సెట్లో చాలా సరదాగా ఉంటారు. అందమైన జంట రిషిధార షూటింగ్ సెట్లో రిషి బర్త్ డే జరిపిన గుప్పెడంత మనసు టీమ్