జలుబు, దగ్గుకు చెక్ పెట్టే టమాటో సూప్ రెసిపీ

ABP Desam

టమోటా - పావు కిలో
బిర్యానీ ఆకు - ఒకటి
అల్లం తరుగు - అరస్పూను
పచ్చిమిర్చి - ఒకటి
ఉప్పు - రుచికి సరిపడా

ABP Desam

గరం మసాలా - అర స్పూను
వెల్లుల్లి తరుగు - అర స్పూను
జీలకర్ర - అర స్పూను
నూనె - ఒక స్పూను
కొత్తి మీర తరుగు - ఒక స్పూను

ABP Desam

స్టవ్ పై కళాయి పెట్టి టమోటో ముక్కలు, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మగ్గించాలి.

ABP Desam

కళాయిపై మూత పెడితే అన్నీ బాగా మగ్గుతాయి. తరువాత గరం మసాలా వేసి కలపాలి.

ABP Desam

ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద 20 నిమిషాల పాటూ ఉడికించాలి.

ABP Desam

మరొక కళాయిలో అరస్పూను వేసి జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి వేయించాలి.

ABP Desam

ఆ మిశ్రమాన్ని టమాటో గుజ్జులో వేయాలి. పైన కొత్తిమీర తరుగును చల్లాలి.

ABP Desam