కాఫీ టీలు కాదు, వీటితో రోజును మొదలుపెట్టండి పరగడుపున తాగేది టీ లేదా కాఫీయే. ఈ రెండూ కూడా ఖాళీ పొట్టతో తీసుకోవడం వల్ల అనర్ధాలే తప్ప, ఆరోగ్యం లేదు. ఖాళీ పొట్టతో ఈ రెండిటినీ తీసుకోవడం వల్ల ఎసిడిటీ వంటి ఆమ్ల సమస్యలు పెరిగిపోయే అవకాశం ఉంది. చాయ్, కాఫీలను పక్కనపెట్టి పరగడుపున కింద చెప్పిన ఆహారాలతో రోజును ప్రారంభించమని చెబుతున్నారు. ఖర్జూరాలు బాదం పప్పులు నారింజ నిమ్మ - పుదీనా నువ్వుల గింజలు