ఈ స్టార్స్ అంతా సర్జరీలతో అందంగా మారినవాళ్లే!

రాజకీయాల్లోకి వెళ్లి బరువు పెరిగిన చిరు.. మళ్లీ సినిమాల్లోకి వచ్చేటప్పుడు లైపో చేయించుకుని సన్నబడ్డారు.

ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు లావుగా ఉన్న జూ. ఎన్టీఆర్ ‘రాఖీ‘ సినిమా తర్వాత లైపోతో బరువు తగ్గాడు.

ఫేస్ లుక్ అంత బాగాలేని చెర్రీ, సినిమాల్లోకి వచ్చే సమయంలో ముఖానికి సర్జరీ చేయించుకున్నాడు.

‘గంగోత్రి‘ సినిమాలో బన్నీ లుక్ పై ట్రోల్స్ రావడంతో ఫేస్ కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు.

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు లుక్ బాగాలేని విష్ణు, ఆ తర్వాత లైపో చేసుకుని అందంగా మారాడు.

లైపోతో బరువు తగ్గడంతో పాటు అందాన్ని పెంచుకునేందుకు ముఖానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది నయనతార.

భారీగా బరువుండే హరికృష్ణ సైతం లైపోతో బరువు తగ్గారు.

తొలుత బొద్దుగా ఉన్న సునీల్ సర్జరీ తర్వాత సిక్స్ ప్యాక్ తో ఆకట్టుకున్నాడు.

తొలి సినిమా తర్వాత చక్కటి రూపు కోసం సమంతా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంది.

అందమైన ముక్కు, గడ్డం కోసం కాజల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది.
(Photos Crdit: twitter/Instagram)