‘జబర్దస్త్’లోకి రాక ముందు గెటప్ శ్రీను ఏం చేసేవాడో తెలుసా?

‘జబర్దస్త్‘ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యాడు గెటప్ శ్రీను.

ఈ షోలోకి రాకముందు కొన్ని లోకల్ చానెల్స్ లో పని చేశాడు.

ఆ తర్వాత శాటిలైట్ చానెల్స్ లోనూ ఉద్యోగం చేశాడు.

ఎవడిగోల వాడితే, నవ్వులాట, వెటకారం డాట్ కామ్ షోలతో బాగా పాపులర్ అయ్యాడు.

జెమిని మ్యూజిక్ లో యాంకర్ గా చేసి, వేణు ద్వారా ‘జబర్దస్‘లోకి అడుగు పెట్టాడు.

ఆ తర్వాత రాం ప్రసాద్, సుధీర్, సన్నీతో కలిసి శ్రీను చక్కటి కామెడీతో ఆకట్టుకుంటున్నాడు

ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నాడు.

ఇవాళ ఈ ‘జబర్దస్త్‘ కమెడియన్ బర్త్ డే.
(Photos Credit: twitter/Instagram)