కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునయన కొత్త ఇంట్లోకి అడుగు పెట్టింది. పాలు పొంగించి గృహ ప్రవేశం చేసింది. తల్లిదండ్రులతో కలిసి కేక్ కట్ చేసింది. మిత్రులు పూల బొకేలు ఇచ్చి దీప్తికి శుభాకాంక్షలు చెప్పారు. తల్లిదండ్రులు ముద్దులు పెట్టి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలో పలువురు బిగ్ బాస్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. బంధు, మిత్రులతో దీప్తి సరదాగా గడిపింది. టిక్ టాక్ ద్వారా దీప్తి బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీప్తి సునయన గృహ ప్రవేశం వీడియో మీరూ చూసేయండి.. Photos & Video Credit: deepthi_sunaina/Instagram