‘వెన్స్ డే‘ డ్యాన్స్ తో భయపెడుతున్న బోల్డ్ బ్యూటీ! సోషల్ మీడియాలో ఆదా శర్మ సందడి మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు తన అందాల ఆరబోతతో నెటిజన్లు ఆకట్టుకుంటోంది. ఫన్నీ ఫన్నీ చేష్టలతో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. ఆదా శర్మ తెలుగులోనూ పలు సినిమాలు చేసింది. అందం, అభినయం ఉన్నా ఆదాకు పెద్దగా కలిసి రావడం లేదు. సినిమాలు లేకపోయినా నెట్టింట్లో యాక్టివ్ గానే కనిపిస్తోంది. తాజాగా ‘వెన్స్ డే‘ డ్యాన్స్ చేస్తూ ఫ్యాన్స్ ను భయపెట్టేందుకు ప్రయత్నించించింది. Photos & Video Credit: Adah Sharma/Instagram