అనసూయను ఎప్పుడైనా ఇలా చూశారా?

అనసూయ భరద్వాజ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

యాంకర్ గా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

ప్రస్తుతం వెండి తెరపై సత్తా చాటుతోంది.

అర డజనుకు పైగా సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది.

తాజాగా ఈమె ఫ్యాన్స్ రూపొందించిన ఫిల్టర్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

ఫిల్టర్ రంగుల్లో అందాల యాంకర్ మరింత మెరిసిపోతోంది.

తాజాగా అనసూయ ఫిల్టర్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Photos Credit: Anasuyans/twitter