శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తన మాల్దీవుల వెకేషన్ ఫొటోలను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.



జాన్వీ కపూర్ బికినీ వేసుకున్న ఫొటోలు కూడా వీటిలో ఉన్నాయి.

దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఇటీవలే జాన్వీ కపూర్ ‘గుడ్ లక్ జెర్రీ’, ‘మిలీ’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది.

ప్రస్తుతం బవాల్, మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమాల్లో నటిస్తుంది.

ఎన్టీఆర్30లో కూడా జాన్వీనే హీరోయిన్ అని టాక్ నడుస్తుంది.

ధడక్ సినిమాతో జాన్వీ సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు.

రూహి అనే హర్రర్ సినిమాలో కూడా కనిపించి అందరినీ భయపెట్టింది.

జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు.
(All Images Credits: Janhvi Kapoor Instagram)