స్టార్ హీరోయిన్ రష్మిక ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? ముంబైలో! ముంబైలోని ఓ రెస్టారెంట్‌కు రష్మిక వెళ్లారు. అక్కడ కెమెరా కంటికి దొరికారు. ఫోటోగ్రాఫర్స్ క్లిక్ మనిపించారు. చెక్ షర్ట్, సన్ గ్లాసెస్... రష్మిక క్యాజువల్ లుక్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. 'గుడ్ బై'తో హిందీ ఇండస్ట్రీకి రష్మిక ఇంట్రడ్యూస్ అయ్యారు. ప్రస్తుతం 'మిషన్ మజ్ను' విడుదలకు వెయిట్ చేస్తున్నారు. త్వరలో 'పుష్ప 2' షూటింగ్ స్టార్ట్ చేయడానికి రష్మిక రెడీ అవుతున్నారు. బ్లాక్ హ్యాండ్ బ్యాగ్, బ్లాక్ ఫుట్ వేర్... క్యాజువల్ గా రెడీ అయినా రష్మిక ఓ థీమ్ ఫాలో అయ్యారు. వచ్చే ఏడాది సంక్రాంతికి 'వారసుడు' సినిమాతో రష్మిక థియేటర్లలో సందడి చేయనున్నారు. విజయ్ జోడిగా తొలిసారి 'వారసుడు' సినిమాలో రష్మిక నటించారు. ఆల్రెడీ విడుదలైన 'వారసుడు'లోని 'రంజితమే...' సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. రష్మిక మందన్నా (All Imahes Courtesy : Manav Manglani)