'కార్తీకదీపం' వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ రోజుకి అందుకునే రెమ్యూనరేషన్ రూ.30 వేలు 'వదినమ్మ' ఫేం సుజిత రోజుకి రూ.25 వేలు. 'జానకి కలగనలేదు' ఫేం రాశి అలియాస్ జ్ఞానంబ రోజుకి రూ. 25 వేలు అందుకుంటుందట. 'ఆమె కథ' సీరియల్ ఫేం నవ్య స్వామి రోజుకి రూ.20 వేలు తీసుకుంటుందట. 'దేవత' సీరియల్ నటి సుహాసిని రూ.25 వేలు అందుకుంటుంది. 'గృహలక్ష్మి' కస్తూరి రోజుకి రూ. 25 వేలు రెమ్యునరేషన్ పుచ్చుకుంటుంది. 'కళ్యాణం కమనీయం' ఫేం మేఘనా లోకేష్ అందుకునే రెమ్యునరేషన్ రోజుకి రూ. 20 వేలు. 'ముక్కు పుడక' సీరియల్ ఫేం ఐశ్వర్య పిస్సే రోజుకి రూ. 20 వేలు అందుకుంటుంది. 'జానకి కలగనలేదు' హీరోయిన్ ప్రియాంక జైన్ తీసుకునే రెమ్యునరేషన్ రోజుకి రూ.15 వేలు. 'కార్తీక దీపం' మోనిత అలియాస్ శోభా శెట్టి రోజుకి రూ.15 వేలు రెమ్యునరేషన్ అందుకుంటుంది. 'త్రినయని' ఫేం ఆషికా పదుకొనే రెమ్యునరేషన్ రూ. 10 వేలు సీరియల్ నటి చైత్రా రాయ్ రెమ్యునరేషన్ రోజుకి రూ.15 వేలు