నటుడు వశిష్ఠ సింహ, కథానాయిక హరిప్రియ నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఆ ఫోటోలు చూడండి. ఎంగేజ్‌మెంట్‌లో ఉంగరాలు మార్చుకుంటున్న వీడియో 'కెజిఎఫ్'లో విలన్ రోల్ చేయడం ద్వారా వశిష్ఠ సింహ పాపులర్ అయ్యారు. తెలుగులో హెబ్బా పటేల్ 'ఓదెల రైల్వే స్టేషన్'లో కూడా ఆయన నటించారు. హరిప్రియ విషయానికి వస్తే... తెలుగు ప్రేక్షకులకు ఆవిడ సుపరిచితురాలు. నాని 'పిల్ల జమిందార్'లో హరిప్రియ కథానాయిక. వరుణ్ సందేశ్ 'ఈ వర్షం సాక్షిగా', 'అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్' చేశారు. నట సింహం నందమూరి బాలకృష్ణ 'జై సింహ' హరిప్రియ కెరీర్ లో పెద్ద హిట్. కన్నడలో హరిప్రియ పాపులర్ హీరోయిన్. అక్కడ ఆవిడ చాలా సినిమాలు చేశారు. వశిష్ఠ సింహ వెలికి ఉంగరం తొడుగుతున్న హరిప్రియ (All Images Courtesy : Haripriya Instagram)