అనుపమా పరమేశ్వరన్ చాలా అందంగా ఉంటారు. ఈ చీరలో ఆవిడ మరింత అందంగా లేరూ! చీరలో అమ్మాయిలు అందంగా ఉంటారని చాలామంది చెబుతుంటారు. ఈ ఫోటోలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది కదూ! అనుపమా పరమేశ్వరన్ కూడా అదే మాట అంటున్నారు. చీర కడితే అందం వస్తుందని! చీర, మల్లెపూలు... ఈ కాంబినేషన్ స్వర్గంలా ఉంటుందని అనుపమ ఈ వీడియో పోస్ట్ చేశారు. ఏలూరులో జరిగిన సౌతిండియా షాపింగ్ మాల్ కార్యక్రమానికి అనుపమ ఇలా రెడీ అయ్యారు. ఫ్యాన్స్ నుంచి అనుపమకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఓ అభిమాని అయితే అనుపమ పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడు సినిమాలకు వస్తే... అనుపమ నటించిన '18 పేజెస్' డిసెంబర్ 23న రిలీజ్ అవుతోంది. అనుపమ బ్లాక్ అండ్ వైట్ ఫోటో. ఫోటో నల్లగా ఉన్నా ఆమె నవ్వు తెల్లగా ఉంది కదూ! అనుపమా పరమేశ్వరన్ (All Images Videos Courtesy : Anupama Parameswaran, snaplica_official / Instagram)