ఉల్లిపొర లాంటి చీర కట్టిన ఈ బాలీవుడ్ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా? ఎప్పుడూ చిట్టి పొట్టి దుస్తులు వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చే భామను ఇలా శారీలో చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఈ బ్యూటీ ఎవరో కాదండీ! ఉర్ఫీ జావేద్! అందాల ప్రదర్శన చేసే ఆవిడ ఈ రోజు ఇలా శారీ కట్టారు. ఎయిర్ పోర్టుకు ఉర్ఫీ జావేద్ ఇలా రావడం ఫోటోగ్రాఫర్స్ కు కూడా షాక్ ఇచ్చింది. గాలికి ఉర్ఫీ జావేద్ పైట ఎగరడంతో ఫోటోగ్రాఫర్స్ ఆ దృశ్యాన్ని కెమెరా కళ్ళతో బంధించారు. చీర కట్టుకున్నప్పుడు సేఫ్టీ పిన్ పెట్టుకోవడం తెలియదా? అంటూ నెటిజన్స్ ఉర్ఫీని విమర్శిస్తున్నారు. ఉర్ఫీకి ట్రోల్స్ కొత్త కాదు. ఆమెను విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఉర్ఫీ జావేద్ లేటెస్ట్ ఫోటోలు మీరూ చూడండి.