బాలీవుడ్ కొరియోగ్రాఫర్ శక్తిమోహన్ తన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. హీరోయిన్లకు దీటైన అందం శక్తిమోహన్ సొంతం బాలీవుడ్ సాంగ్స్‌లో సైడ్ డ్యాన్సర్‌గా శక్తి మోహన్ కెరీర్ ప్రారంభం అయింది. ‘ధూమ్ 3’లో ‘కమ్లీ’ సాంగ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా తన మొదటి సాంగ్ ‘పద్మావత్’లో ‘నైనోవాలే నే’కు తను కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఇటీవలే వచ్చిన షంషేరాలో కూడా ఒక పాటకు తను కొరియోగ్రఫీ చేశారు. ఎన్నో డ్యాన్స్ షోల్లో కంటెస్టెంట్‌గా, మెంటర్‌గా వ్యవహరించారు. దీంతోపాటు మ్యూజిక్ వీడియోలు కూడా చేశారు. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ 2లో విజేతగా నిలిచారు.