భూమిని ఇలా చూస్తే ఎవరైనా పడిపోతారు

33 ఏళ్ల అందగత్తె భూమి పెడ్నెకర్. ఈమె ముంబై భామ.

అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన సుందరి ఈమె.

2015లో రెండు బాలీవుడ్ సినిమాల్లో నటించింది.

అందులో ఒక సినిమాలో లావుగా పోల్చుకోలేనంతగా ఉంది.

అంతకుముందు ఆమె యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థలో అసిస్టెంట్ ఫిల్మ్ డైరెక్టర్ గా చేరింది.

అక్కడే ఆమెకు హీరోయిన్‌గా అవకాశం వచ్చింది.

తరువాత బరువు తగ్గి మెరుపుతీగలా మారింది.

(image credit: Bhumi Pednekar/instagram)