విజయ్ దేవరకొండకు తండ్రి క్లాస్ - బేబీ రౌడీస్‌తో రౌడీ బాయ్!

టాలీవుడ్ లో తక్కువ సినిమాలతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ.

తాజాగా ‘లైగర్‘ సినిమాతో కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ ను చవి చూశాడు.

ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటూ తండ్రితో క్లాసులు పడుతున్నాడు.

తాజాగా తన అభిమాన బేబీ రౌడీని కలిశాడు.

తన క్యూట్ ఫ్యాన్ తో సరదాగా గడిపాడు.

ముందుగా తన సైగలతో సరదా సంభాషణ కొనసాగించాడు.

ఆ తర్వాత తన దగ్గరికి పిలుచుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

ఒళ్లో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పాడు.

బేబీ రౌడీతో రౌడీ బాయ్ ఎంజాయ్ మెంట్ వీడియో మీరూ చూసేయండి..
(Photos & Video Credit: Vijay Devarakonda/Instagram/twitter)