బుల్లితెర జంటల్లో చూడముచ్చటైన జంట విష్ణు ప్రియ, సిద్ధార్థ్ వర్మ.

సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లోను నటించి గుర్తింపు తెచ్చుకుంది విష్ణు ప్రియ.

ఈ జంట సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. యూట్యూబ్ లో సిద్ష్ను అనే పేరుతో ఛానెల్ లో వీడియోస్ పోస్ట్ చేస్తుంది.

సిద్దార్థ్ వర్మని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు ఉన్నాడు.

'రభస', 'రామయ్యా వస్తావయ్యా' సినిమాల్లో సమంత పక్కన కనిపించింది.

జానకి కలగనలేదు సీరియల్ లో తోడికోడలి మీద కుళ్ళుబోతుగా ఉండే పాత్రలో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.

సిద్ధార్థ్ వర్మ కూడా పలు సీరియల్స్ చేస్తున్నాడు. ఇద్దరూ తమ ప్రాజెక్ట్ లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.

కొడుకుతో కలిసి టైమ్ గడిపేందుకు ఇద్దరూ ఎక్కువగా ఇష్టపడతారు.

ఫోటోస్ దిగడానికి వీళ్ళు పడుతున్న తిప్పలు మీరు ఓ లుక్కేయండి

Images Credit: Vishnu Priya/ sidshnu/ Instagram