రెస్టారెంట్లను నడుపుతున్న టాలీవుడ్ సెలబ్రిటీలు

నాగ చైతన్య ‘షోయు’ పేరుతో జపనీస్ రెస్టారెంట్ రన్ చేస్తున్నారు.

సందీప్ కిషన్ ‘వివాహ భోజనంబు’ అనే సంప్రదాయ వంటకాల రెస్టారెంట్ నడుపుతున్నారు.

నటుడు శశాంక్ ‘మాయాబజార్’ అనే మొఘలాయ్ ఫుడ్ రెస్టారెంట్ ప్రారంభించారు.

శర్వానంద్ బీన్జ్ కాఫీ షాప్ నడిపిస్తున్నారు.

అల్లు అర్జున్ ‘హైలైఫ్ బ్రూయింగ్‘ పబ్, ‘B-Dubs‘ రెస్టారెంట్ రన్ చేస్తున్నారు.

నాగార్జున ఎన్ గ్రిల్, ఎన్ ఏషియన్ రెస్టారెంట్లు నడిపిస్తున్నారు.

నవదీప్ BPM పబ్బును నడుపుతున్నారు.

మంచు లక్ష్మి ‘జూనియర్ కుప్పన్న’ పేరుతో సౌత్ ఇండియన్ రెస్టారెంట్ నడుపుతోంది.

నితిన్, నీరజ కోనా కలిసి ‘టీ గ్రిల్’ అనే రెస్టారెంట్ ను ప్రారంభించారు.

డైరెక్టర్ సురేందర్ రెడ్డికి ‘ఉలవచారు’ పేరుతో రెస్టారెంట్ నడిపిస్తున్నారు.
(Photos Credit: twitter)