సాగర కన్యలా హొయలుపోతున్న‘జబర్దస్త్’ యాంకర్ సౌమ్య

జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తోంది.

ఇన్ స్టా రీల్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

లేటెస్టు పాటలకు స్టెప్పులు వేస్తూ అలరిస్తోంది.

‘జబర్దస్త్‘ యాంకర్ అయ్యాక జబర్దస్త్ వీడియోలతో హల్ చల్ చేస్తోంది.

తాజాగా చమ్కీ శారీలో డ్యాన్స్ చేస్తూ వారెవ్వా అనిపించింది.

Photos & Videos Credit: Sowmya Rao/Instagram