రెడ్ డ్రెస్ లో ‘ఢీ‘ బ్యూటీ గ్లామర్ ట్రీట్ సోషల్ మీడియా ద్వారా దీపిక పిల్లి బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ‘ఢీ‘ షో ద్వారా బుల్లితెరపై యాంకర్ గా ఆకట్టుకుంది. ‘వాంటెడ్ పండుగాడ్‘ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. నెట్టింట్లో ఎప్పటికప్పుడు అందాల ఆరబోతతో ఆకట్టుకుంటోంది. తాజాగా రెడ్ డ్రెస్ లో గ్లామర్ ట్రీట్ వీడియోను షేర్ చేసింది. Photos & Video credit: Deepika Pilli/Instagaram